కొత్తగూడెంలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
కొత్తగూడెంలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో గులాబీ శ్రేణుల ప్రదర్శన కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి *కల్వకుంట్ల చంద్రశేఖర రావు*కు సిట్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, నాయకులు శాంతి నాయక్‌తో పాటు...