వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు

వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు కేసీఆర్‌కు సిట్ నోటీసులపై బిఆర్ఎస్ ఆగ్రహం కొనాయిమాకుల వద్ద రాస్తారోకో కాకతీయ, గీసుగొండ : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*కు సిట్ నోటీసులు జారీ చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన చర్యను ఖండిస్తూ గీసుగొండ మండలంలోని కొనాయిమాకుల క్రాస్ రోడ్ వద్ద వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడైన కేసీఆర్‌పై రాజకీయ...