అధికార కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం

అధికార కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, పరకాల : అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే పరకాల మున్సిపాలిటీకి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరకాల పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికార పార్టీకి ప్రజలు అండగా నిలవాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణ సమస్యలకు...