బీఆర్ఎస్ పాలనలో చేర్యాలకు అవమానం

బీఆర్ఎస్ పాలనలో చేర్యాలకు అవమానం రెవెన్యూ డివిజన్ సాధ‌న‌ ఉద్యమకారులను హేళన చేసింది మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ 7వ వార్డు అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ పిలుపు కాకతీయ, చేర్యాల : చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేసి ప్రజలను అవమానించిన బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి...