ఎదులాపురం అభివృద్ధి నా బాధ్య‌త‌

ఎదులాపురం అభివృద్ధి నా బాధ్య‌త‌ అభివృద్ధిపై మాట‌లు చెప్ప‌డం కాదు.. చేసి చూపిస్తా మున్సిపాలిటీని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం పార్టీల‌తో సంబంధం లేకుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి మర్యాదగా ఉంటే గౌరవిస్తాం… లేకపోతే యుద్ధమే! మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి పొంగులేటి కాకతీయ, కూసుమంచి : “రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది… మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు. ప్రజల దీవెనలతో ఏదంటే అది చేయగలిగే శక్తి నాకు వచ్చింది. ఇక అభివృద్ధి చేసి చూపిస్తా” అని...