8వ వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం
8వ వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గుగులోత్ శివకుమార్ గ్రామ దేవతాలయాల పూర్తి, బొడ్రాయి పండుగ నిర్వహణకు హామీ కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గుగులోత్ శివకుమార్ స్పష్టం చేశారు. వార్డులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. గ్రామ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ గ్రామ దేవతల ఆలయాల నిర్మాణాన్ని...