సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు కోటంచ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ శర్మ భద్రత, ట్రాఫిక్, సదుపాయాలపై అధికారులకు కీలక ఆదేశాలు కాకతీయ, భూపాలపల్లి : ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్ బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా కలెక్టర్, ఎస్పీ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా వడివట్టం కట్టి ఘనంగా...