మానవత్వం చాటుకున్న భూక్యా రమేష్

మానవత్వం చాటుకున్న భూక్యా రమేష్ : మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం ​కాకతీయ, కారేపల్లి : కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడమే అసలైన సేవా గుణమని భూక్యా రమేష్ మరోసారి నిరూపించుకున్నారు. సింగరేణి మండల కేంద్ర పరిధిలోని దుబ్బ తండ గ్రామానికి చెందిన గుగులోతు ధ్వాలి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ​ భౌతిక కాయానికి నివాళి - కుటుంబానికి భరోసా ​ధ్వాలి మరణవార్త తెలిసిన వెంటనే భూక్యా రమేష్ దుబ్బ తండకు చేరుకున్నారు. ఆమె భౌతిక...