బీజేపీకి అవకాశం ఇస్తే రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తా

బీజేపీకి అవకాశం ఇస్తే రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తా హుజూరాబాద్ రూపురేఖలు మార్చడం నా బాధ్యత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాకతీయ, హుజూరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ.500 కోట్ల కేంద్ర నిధులు తీసుకొస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.259 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాను చొరవ తీసుకున్న...