దళితులపై మాట్లాడే హక్కు ప్రవీణ్‌కు లేదు

దళితులపై మాట్లాడే హక్కు ప్రవీణ్‌కు లేదు కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పొద్దు బీఆర్‌ఎస్ హామీలన్నీ బూటకమే పరకాలలో కాంగ్రెస్‌కు ప్రజల ఆశీస్సులు ఖాయం కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాకతీయ, పరకాల : దళితుల సంక్షేమం గురించి మాట్లాడే నైతికత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమాత్రం లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోడెల మౌనిష దిలీప్‌, 21వ వార్డు...