రూ.4 లక్షల నగదు పట్టివేత
రూ.4 లక్షల నగదు పట్టివేత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.4 లక్షల నగదు పట్టుబడింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన పురుమడ్ల వెంకట్ రెడ్డి గురువారం కారులో ప్రయాణిస్తుండగా, సిరిసిల్ల పట్టణంలోని మానేరు బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయన వద్ద ఎలాంటి సరైన ధ్రువపత్రాలు లేని రూ.4 లక్షల నగదును పోలీసులు గుర్తించారు....