శివనగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం
శివనగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం రూ.కోటి నిధులతో రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా శంకుస్థాపన కాకతీయ, ఖిలావరంగల్ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని 35వ డివిజన్ శివనగర్ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ, దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. డివిజన్‌లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులను...