పరకాలకు పదేళ్లలో చేసింది శూన్యం

పరకాలకు పదేళ్లలో చేసింది శూన్యం జిల్లా కేంద్రం అవకాశాన్ని చేజేతులా చేజార్చారు వ్యాపారాలకే పరిమితమైన అప్పటి ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ పాలనలో లాభపడింది ఒక కుటుంబమే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలి ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పిల‌పు కాకతీయ, పరకాల : పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణ అభివృద్ధికి ఏమాత్రం సేవ చేయలేదని, ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ...