ప్రజల మధ్యే పెరిగాను… వార్డు అభివృద్ధే లక్ష్యం

ప్రజల మధ్యే పెరిగాను… వార్డు అభివృద్ధే లక్ష్యం 26వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నెల్లుట్ల నరేష్ హామీ సమస్యల పరిష్కారానికే పోటీ చేస్తున్నానని వెల్లడి కాక‌తీయ‌, సిరిసిల్ల : పదవుల కోసం కాదు… ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సిరిసిల్ల పట్టణ 26వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నెల్లుట్ల నరేష్ అన్నారు. చిన్నప్పటి నుంచి ఇదే వార్డులో పెరిగి ప్రజల కష్టాలను దగ్గరగా చూశానని, అందుకే వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకొచ్చానని తెలిపారు.డిగ్రీ విద్యతో పాటు సేవాభావాన్ని అలవర్చుకున్న నరేష్, పదవిలో...