సర్పంచ్‌లకు కొత్త అధికారాలు

సర్పంచ్‌లకు కొత్త అధికారాలు అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌లకే పౌష్టికాహార పంపిణీలో అక్రమాలకు చెక్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో కీలక మార్పులు చేపట్టింది ప్రభుత్వం. ఇకపై గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచ్‌లకే అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ, చిన్నారుల సంరక్షణ, గర్భిణీలకు పోషకాహారం అందజేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని అరికట్టడమే ఈ నిర్ణయ లక్ష్యమని అధికారులు తెలిపారు. సర్పంచ్ ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ...