మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది
మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలుగు బుక్ ఆఫ్ రికార్డుతో గుర్తింపు గ్రామ చరిత్రను ప్రపంచానికి చాటిన సాహిత్య సేవ కాకతీయ, ఏలూరు ప్రతినిధి : కామవరపుకోట చరిత్రను ప్రతిబింబిస్తూ రచించిన “మా ఊరి తంగేడు పూలు” పుస్తకం తనకు విశేష గుర్తింపు తీసుకొచ్చిందని ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలిపారు. ఈ రచనకు ఇటీవల తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కడం ఎంతో గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాను...