పరకాల ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారు

పరకాల ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ మోసాలను ప్రజలు గుర్తించారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాకతీయ, పరకాల : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలు కాదు, అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుసురు పాషా, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతితో కలిసి మాట్లాడారు. పరకాల మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులను కైవసం చేసుకుని కాంగ్రెస్...