రేవంత్ పాలనలో ప్రజలకు మనశ్శాంతి లేదు

రేవంత్ పాలనలో ప్రజలకు మనశ్శాంతి లేదు అభివృద్ధే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుంది కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాకతీయ, చేర్యాల : కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఈ ఎన్నికల్లో ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం...