కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి

కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అభివృద్ధికి సహకరించండి వ్యాపారస్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాకతీయ, జమ్మికుంట : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని ఇప్పుడు నేతన్నలకు కూడా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ శాఖ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల...