చేర్యాల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

చేర్యాల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ హెచ్చరిక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో బుధవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ తెలిపారు. 12 వార్డులకు నిర్వహించనున్న పోలింగ్ కోసం సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, వెబ్‌కాస్టింగ్ తదితర అంశాలపై మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది మంగళవారం సాయంత్రం నాటికి కేంద్రాలకు చేరుకోవాలని, ఎన్నికలు ముగిసిన అనంతరం...