ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం…
ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం… కౌంటింగ్‌కు అప్రమత్తంగా ఉండాలి బీఆర్ఎస్ శ్రేణులతో పెద్ది సుదర్శన్ రెడ్డి కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు, ఏజెంట్లతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ సరళి, ప్రజల స్పందన చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన కార్యకర్తలు, నాయకులు,...