ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆమోద ముద్ర
ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆమోద ముద్ర ◆ మున్సిపల్ ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనం ◆ సీఎం రేవంత్ నాయకత్వానికి ప్రజల మద్దతు ◆ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే విజయ ఫలితం ◆ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : మంత్రి దుద్దిళ్ల కాకతీయ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ...