మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతల స్వీకారం

మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతల స్వీకారం రూ.49 లక్షల అభివృద్ధి పనులకు తొలి సంతకం కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్ : కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన చాంబర్‌లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పదవిలో ఆసీనులయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని విలీన గ్రామాల డివిజన్లలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.49 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు పరిపాలనాపరమైన మంజూరుపై తొలి సంతకం...