అమ్మో పులి… ఏజెన్సీ గ్రామాల్లో గుబులు

అమ్మో పులి… ఏజెన్సీ గ్రామాల్లో గుబులు మైలారం–రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పులి సంచారం ఒంటరిగా అడవికి వెళ్లొద్దని అటవీశాఖ హెచ్చరిక పశువుల కాపరులు, తునికాకు కార్మికుల్లో ఆందోళన కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో పులి సంచారం ప్రచారం కలకలం రేపుతోంది. మైలారం, రేగళ్ల, గట్టు మల్ల, బంగారు చిలక అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతోందన్న సమాచారంతో గిరిజన గ్రామాల్లో భయం నెలకొంది. ఒంటరిగా అడవికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో మరింత...