పెండింగ్‌లో ఉన్న పనులు గడువులోపు పూర్తి చేయాలి

పెండింగ్‌లో ఉన్న పనులు గడువులోపు పూర్తి చేయాలి.. *టెక్స్టైల్ పార్క్ సందర్శనలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ,గీసుగొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి,పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని మెగా టెక్స్టైల్ పార్క్ ను జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మౌలిక సదుపాయాల కల్పనలో...