వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రిక విడుదల
వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రిక విడుదల - 2047 దిశగా యువత ఆలోచనలకు వేదిక - జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్‌కు విద్యార్థులకు పిలుపు - ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్ గణపతిరావు కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రికను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్ గణపతిరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్ గణపతిరావు మాట్లాడుతూ... 2047 నాటికి దేశం...