మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, గీసుగొండ: మహిళలు ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం 16వ డివిజన్ జాన్‌పాక పరిధిలోని గోల్డెన్ విల్లా రిసార్ట్‌లో సంగెం, గీసుగొండ మండలాల, బల్దియా పరిధిలోని 15,16,17 డివిజన్లకు చెందిన 50 మంది మైనార్టీ మహిళలకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....