జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల
జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు గ్రీన్ ఛానల్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. గ్రామపంచాయతీలకు రూ.389 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు రూ.745 కోట్లు విడుదల చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగుల బకాయిల చెల్లింపులో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన బిల్లుల విడుదలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసింది. ప్రతి...