వెలుగుమట్ల భూదాన్ భూములపై సర్వే ప్రారంభం

వెలుగుమట్ల భూదాన్ భూములపై సర్వే ప్రారంభం తొలగించిన ఇండ్లవారి సామాజిక–ఆర్థిక స్థితి పరిశీలన 14 మంది తహశీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంద‌ని స్ప‌ష్టం కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల ఆక్రమణలో భాగంగా ఈ నెల 24న తొలగించబడిన ఇండ్లకు సంబంధించిన వ్యక్తులపై సామాజిక, ఆర్థిక సర్వేను వెంటనే ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలోని 14 మంది తహశీల్దార్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ...