పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం..
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం.. *అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.. *పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.. కాకతీయ, గీసుగొండ: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మండలంలోని గంగాదేవిపల్లి, సింగ్య తండా గ్రామాలలో నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రిబ్బన్ కట్ చేసి గృహాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వీట్లు తినిపించి,శాలువాలతో సన్మానించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు....