మాట ఇచ్చి మరచిపోవడం నాయకత్వమా..?
మాట ఇచ్చి మరచిపోవడం నాయకత్వమా..? ప్రతి మహిళకు 2500 ఇస్తామన్న హామీ ఏమైంది పెళ్లి సమయంలో తులం బంగారం ఎప్పుడు ఇస్తారు ఎన్నికల హామీలు కేవలం ప్రచార నినాదాలా మహిళా దినోత్సవం పేరుతో సభలు చేస్తే సరిపోదు మహిళల హామీలపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ మాట నిలబెట్టుకోవడమే నిజమైన నాయకత్వమని స్పష్టీకరణ కాకతీయ, నర్సంపేట టౌన్ : మహిళల పేరుతో ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత...