ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..!
ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..! కాకతీయ, ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వై ఎస్ ఎన్ గార్డెన్స్‌లో బీర్ల ఫౌండేషన్, ఎన్ ఎస్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత, ఎన్ ఎస్ ఐ ఫౌండేషన్...