విద్యుత్ తీగలు తాకి రైతు మృతి

 విద్యుత్ తీగలు తాకి రైతు మృతి మృతదేహంతో ఇంటి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన ఇంటికి తాళం వేసి పరారైన రైతు రెడ్డిపాలెం వద్ద ఉద్రిక్త పరిస్థితి కాకతీయ, గీసుగొండ: అడవి పందుల నుండి పంటను రక్షించుకునేందుకు పొలానికి అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పక్క రైతు మృతి చెందిన ఘటన మొగిలిచర్లలో విషాదాన్ని మిగిల్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని బండారు కొమురయ్య కొత్తపేట రెవెన్యూ గ్రామంలో ఉన్న తన మొక్కజొన్న పంటను...