ధురంధర్ 2 ట్రైలర్‌కు భారీ స్పందన..!
ధురంధర్ 2 ట్రైలర్‌కు భారీ స్పందన..! రెండు రోజుల్లోనే 312 మిలియన్ వ్యూస్ కాకతీయ, సినిమా : దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ చిత్రం ధురంధర్ 2 ట్రైలర్‌కు అద్భుత స్పందన లభించింది. జియో స్టూడియోస్, బి 62 స్టూడియోస్ విడుదల చేసిన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే అన్ని డిజిటల్ వేదికల్లో కలిపి మూడు వందల పన్నెండు మిలియన్ వ్యూస్ దాటింది. నలభై ఐదు కంటే ఎక్కువ దేశాల్లో యూట్యూబ్...