ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు

ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం సుప్రీంకోర్టు నుంచి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు ఊరట అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కీలక ఉత్తర్వులు దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలని ఆదేశం సాక్ష్యాలను తారుమారు చేస్తే బెయిల్ రద్దవుతుంద‌ని హెచ్చరిక ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దని ఆదేశం కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు...