ప్రభాస్ “స్పిరిట్”లో గ్రాండ్ సాంగ్‌కు సిద్ధం..!

ప్రభాస్ “స్పిరిట్”లో గ్రాండ్ సాంగ్‌కు సిద్ధం..! భారీ యాక్షన్ తర్వాత ప్రత్యేక పాట చిత్రీకరణ కాక‌తీయ‌, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల్లో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా స్పిరిట్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ కథతో రూపొందుతోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం...