స్టైలిష్ లుక్కుతో శ్రుతి సంద‌డి

స్టైలిష్ లుక్కుతో శ్రుతి సంద‌డి కాక‌తీయ‌, సినిమా : సంగీత ప్రియులను ఇటీవల “సంచారి” పాటతో ఆకట్టుకున్న శ్రుతి హాసన్ ఇప్పుడు మరో కొత్త పాట “పవళ మల్లి”తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ పాటకు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరిచారు. ఆయనతో పాటు శ్రుతి హాసన్ కూడా పాటను ఆలపించారు. ఈ పాటలో నటి కయాడు వీడియోలో కనిపించారు. మెలోడీ టచ్‌తో ఉన్న ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా శ్రుతి హాసన్ గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....