రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలంగాణపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలకు చామ‌ల కౌంటర్ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టవద్దని హెచ్చరిక కాక‌తీయ‌, భువనగిరి : లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు చేసిన వ్యాఖ్యలను భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడిన మాటలు సరైనవి కావని ఆయన అన్నారు. లోక్‌సభలో తలుపులు...