ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి *ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, గీసుగొండ: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం గీసుగొండ మండలం మరియపురం గ్రామంలోని ఎస్‌ఎస్ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించను న్నట్లు...