వచ్చారు వెళ్లారు !
వచ్చారు వెళ్లారు ! తూతూమంత్రంగా నీటి పారుదలశాఖ డీఈ తనిఖీలు అక్రమ తవ్వకాలు కనిపిస్తున్నా, చర్యలు తీసుకోవడంలో జాప్యం సార్ వచ్చే సరికి జేసీబీగానీ, ట్రాక్టర్‌గానీ కనిపించకపోవడం గమనార్హం సమిష్టి దాడులు చేయాలని ప్రజల డిమాండ్ కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఎస్సారెస్పీ స్టేజ్-2 కాకతీయ కాలువ గట్ల వెంబడి సాగుతున్న అక్రమ తవ్వకాలపై మంగళవారం "మట్టి దొంగలు" అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ వార్త జిల్లా యంత్రాంగంలో కదలిక తెచ్చింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించడంతో డివిజనల్ ఇంజనీర్...