బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు
బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్‌తో పోలీసుల వినూత్న చర్య కాకతీయ, తుంగతుర్తి: బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ సేవలు అందిస్తున్నామని ఎస్సై క్రాంతి తెలిపారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి బాధితుల వద్దనే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో పర్శాయిపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి హైదరాబాద్...