నవ్య మృతి బాధాకరం..
నవ్య మృతి బాధాకరం.. కుటుంబానికి అండగా ఉంటాం బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలం చీమలపాడు గ్రామానికి చెందిన బానోత్ నవ్య అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు తెలిపారు. నవ్య మరణం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆదివారం లకావత్ గిరిబాబు స్వయంగా చీమలపాడు గ్రామానికి చేరుకున్నారు. నవ్య నివాసంలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్రునయనాలతో కుటుంబ సభ్యులను పరామర్శించారు....