వాహనదారులు క్రమం తప్పకుండ కంటి పరీక్షలు చేయించుకోవాలి

వాహనదారులు క్రమం తప్పకుండ కంటి పరీక్షలు చేయించుకోవాలి * ఎస్సై గూడా అపూర్వ రెడ్డి * లారీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు కాకతీయ, చేర్యాల: సిద్దిపేట పోలీస్ కమీషనర్ సాధన రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా మంగళవారం చేర్యాల పట్టణంలోని లారీ డ్రైవర్ల కోసం విజయ కంటి హాస్పత్రిలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్సై గూడ అపూర్వ రెడ్డి సందర్శించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణలో...