చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి
చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి * సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని కాకతీయ,చేర్యాల : అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ఉమ్మడి రంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెళ్ళి, ధూల్మిట్ట మండలాలతో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని...