చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం

చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం భక్తుల రాకకు విస్తృత ఏర్పాట్లు అలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు కాకతీయ, జమ్మికుంట/ ఇల్లందకుంట : చంద్ర రథోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న చంద్ర రథోత్సవానికి దేవస్థానం కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు మాట్లాడుతూ...