మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి

మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి జార్జ్ రెడ్డికి అదే మ‌న‌మిచ్చే నివాళి పీడీఎస్ యూ నాయకుల పిలుపు కాకతీయ, ఖమ్మం : విప్లవ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి వర్ధంతిని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూర్వ, ప్రస్తుత నాయకుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్, మాజీ నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ జార్జ్ రెడ్డి శాస్త్రీయ భావజాలంతో మతోన్మాద చీకట్లను ఎదుర్కొన్న గొప్ప...