కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి మునిగిలవేడులో సీపీఎం నాయకుల రాస్తారోకో కాకతీయ, నెల్లికుదురు : కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి రైతుల ఇబ్బందులను తీర్చాలని సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి సైదులు డిమాండ్ చేశారు. మండలంలోని మునిగిలవేడు గ్రామ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం ఆలస్యమవుతున్నందుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ నెల రోజులుగా రైతులు తమ వడ్లను కొనుగోలు కేంద్రంలో పోసుకున్నప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. రైతులు ఆరు...