ప్రాణానికి మించినది ఏదీ లేదు

ప్రాణానికి మించినది ఏదీ లేదు భ‌ద్ర‌త‌లు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి రోడ్డు భద్రతపై అవగాహన పెంపు అవసరం ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి ములుగు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రాణానికి మించినది ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కాపాడుకుంటూ సురక్షితంగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ శివారులోని ఎం.ఆర్ ఫంక్షన్ హాల్‌లో...