ఆర్టీసీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఆర్టీసీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలి మహాలక్ష్మి పథకం బకాయిలు రూ. 400 కోట్లు విడుదల చేయాలి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్‌ డిపోలో సమ్మె శిబిరానికి ఏఐటీయూసీ సంఘీభావం కాకతీయ, కోరుట్ల : ఆర్టీసీ కార్మికుల పెండింగ్‌ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్‌ చేశారు. నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా బుధవారం కోరుట్ల ఆర్టీసీ...