డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై కఠిన చర్యలు
డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై కఠిన చర్యలు కరీంనగర్‌లో 140 టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాలు సీజ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు వాహనదారులకు పోలీసుల కౌన్సెలింగ్ కాకతీయ, కరీంనగర్: పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు బుధవారం పట్టణవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్...